Telangana: మధ్యతరగతి ప్రజలు ఇక సేఫ్.. విద్యుత్ ఛార్జీల పెంపు లేదు.!
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు బ్రేక్ పడింది. డిస్కమ్‌ల ప్రతిపాదనలపై బహిరంగ విచారణ జరిపిన ఈఆర్సీ వాటిని తిరస్కరించింది. సామాన్య, మధ్యతరగతిప్రజలకు ఊరట కల్పించింది. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ సబ్సిడీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఎనర్జీ చార్జీలు ఏ కేటగిరిగిలో కూడా పెంచడం లేదని స్పష్టం చేసింది. స్థిర చార్జీలు 10 రూపాయలు యధాతధంగా ఉంటాయని ప్రకటించింది. ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా…