Bigg Boss 8 Telugu: కొంప ముంచిన కమ్యూనిటీ చర్చ! బిగ్ బాస్ హౌస్ నుంచి మెహబూబ్ ఎలిమినేట్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మరో వారం ముగిసింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా మరొక కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే ఈ వారం నయని పావని ఎలిమినేట్ అవుతుందని చాలా మంది భావించారు. అయితే అనూహ్యంగా మెహ బూబ్ దిల్ సే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఎనిమిదో వారంలో మొత్తం ఆరుగురు నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని లు నామినేషన్స్ లో…