
అంతులేని విషాదం.. 5 ఏళ్లుగా కోమా లోనే యువకుడు.. మెరుగైన వైద్యం కోసం ఎదురుచూపులు..!
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన పైండ్ల రాజు కన్నీటి కథ ప్రతి ఒక్కరినీ కదిలించేదిగా ఉంది. మంచానికే పరిమితమై… తానెక్కడున్నానో కూడా తెలియని ఒక సబ్ కాన్షియస్ స్టేటస్ లో ఐదేళ్లుగా కోమాలోనే ఉన్నాడు. ఓరోజు కొత్తపల్లి మండలం బావుపేటలో ఓ శుభకార్యం నిమిత్తం బైకుపై వెళ్లాడు. కార్యం చూసుకుని తిరిగివస్తుండగా… బావుపేట వద్ద రెండు బైకులు ఢీకొన్న ఘటనలో రాజు తలకు తీవ్రగాయాలయ్యాయి. దాంతో కరీంనగర్ లోని…