
CSK vs KKR: చెన్నై పాలిట విలన్‌లా నరైన్.. 103కే ధోని సేన పరిమితం..
Chennai Super Kings vs Kolkata Knight Riders, 25th Match: ఎంఎస్ ధోని కెప్టెన్సీలో తొలిసారి ఐపీఎల్ 2025లో ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 79 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. శివం దూబే 31 పరుగులు చేసి స్కోరును 100 దాటించాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లు పడగొట్టాడు….