
APPSC DL, JL 2025 Exam Dates: ఏపీపీఎస్సీ లెక్చరర్ పోస్టులకు పరీక్షల షెడ్యూల్ 2025 వచ్చేసింది.. ఏ పరీక్ష ఏయే తేదీల్లోనంటే?
అమరావతి, ఏప్రిల్ 8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కాలేజీలు, జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) తాజాగా విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, గవర్నమెంట్ డిగ్రీ, టీటీడీ అండ్ టీటీడీ ఓరియంటల్, టీటీడీ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్ల నియామకాలకు రాత పరీక్షలు జూన్ 16 నుంచి 26 వరకు…