
IPL 2025: కావ్యా పాప రూ. 23 కోట్ల ప్లేయర్‌కు ఊహించని షాక్.. కెరీర్ క్లోజ్ కానుందా?
SRH PLayer Heinrich Klaasen Left Out Of South Africa’s Central Contract: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగింపు దశకు చేరుకుంది. ఎందుకంటే, దక్షిణాఫ్రికా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో 18 మంది ఆటగాళ్లలో అతని పేరును చేర్చలేదు. క్లాసెన్ జనవరి 2024లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. మునుపటి సైకిల్‌లో అతను వైట్ బాల్ కాంట్రాక్టులో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో భవిష్యత్తులో అతను టీ20 లీగ్‌లు…