
నిమ్మరసం నుంచి మజ్జిగ వరకు.. వేసవిలో తాగాల్సిన టాప్ బెస్ట్ డ్రింక్స్ ఇవే..!
వేసవి వస్తే ఒత్తిడి, దాహం, అలసట ఇవన్నీ మామూలే. పొడిబారిన వాతావరణం, చెమట పట్టే ఉష్ణోగ్రతల మధ్య శరీరం నీటిని కోల్పోతుంది. దీనివల్ల డీహైడ్రేషన్, తలనొప్పులు, నీరసం, జీర్ణ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. అలాంటి వేడి రోజుల్ని అధిగమించేందుకు కొన్ని సహజమైన హెల్త్ డ్రింక్స్ శరీరానికి తేమను కలిగించి వేడి నుంచి ఉపశమనం ఇస్తాయి. ఇప్పుడు అలాంటి ఆరోగ్యకరమైన వేసవి డ్రింక్స్ గురించి తెలుసుకుందాం. నిమ్మకాయలో ఉండే విటమిన్ C శరీరానికి చక్కటి…