
వేలంలో అన్‌సోల్డ్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో ప్రపంచ రికార్డ్.. ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చాడుగా
దేశవాళీ టీ20 టోర్నీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అది కూడా అద్భుతమైన సెంచరీతో కావడం విశేషం. అలా అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసి సరికొత్త రికార్డును లిఖించిన బ్యాట్స్‌మెన్ పేరు ఉర్విన్ పటేల్. ఇండోర్‌లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో త్రిపుర, గుజరాత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్…..