
సింపుల్ లుక్ లో డ్రాగన్ బ్యూటీ.. కాయదు లోహర్ బ్యూటిఫుల్ ఫొటోస్ చూశారా!
నటి కాయదు లోహర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. మగిల్పేట సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, అల్లూరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతో ఈ అమ్మడుకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డ్రాగన్ మూవీతో మంచి ఫేమ్ సంపాదించింది. ఈ సినిమాలో ఈ అమ్మడు నటన, గ్లామర్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారనే…