
Hyderabad: అయ్యో.. నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ ఆస్పత్రిలో నెల రోజుల వయసున్న పసికందును గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసింది. ఈ ఘటన కలకలం రేపింది.. జహీరాబాద్‌కు చెందిన హసీనా బేగం, గఫర్ దంపతులకు నెల రోజుల క్రితం బాబు జన్మించాడు. పసికందుకు జాండీస్ (కామెర్ల వ్యాధి) రావడంతో చికిత్స నిమిత్తం.. దంపతులు హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యం కోసం నిలోఫర్ హాస్పిటల్ లో చిన్నారి తల్లి హసీనా బేగం, అమ్మమ్మ ఉన్నారు. ఈ క్రమంలో గుర్తుతెలియని…