
Raviteja: అల్లు అర్జున్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారు.. రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.. ఎలా మిస్సైందంటే..
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన నటించిన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇటీవలే పుష్ప 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. దీంతో ఇప్పుడు బన్నీ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత హైప్ పెరిగింది. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్…