
స్కూల్ బ్యాగ్ లో వింత శబ్దాలు !! తెరిచి చూసినవారి గుండె గుభేల్
అసలే శనివారం.. వీకెండ్. ఈ ఒక్క రోజు స్కూల్ కి వెళితే ఆదివారం సెలవు అనుకుంటూ హుషారుగా పుస్తకాల సంచి వేసుకొని బడి వైపు నడుస్తున్న ఆ పాపకు.. సడన్‌గా తన స్కూల్ బ్యాగ్ నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. ఏదో కదులుతున్నట్లు అనిపించి అలాగే నిలబడింది. ఆమె పక్కన నడుస్తున్న వారికీ ఆ బ్యాగు నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. తన పక్కనున్న స్నేహితురాళ్లు గట్టిగా అరవడంతో స్కూల్ బ్యాగును విసిరికొట్టింది ఆ అమ్మాయి. ఊపిరి…