Headlines

kalyan chakravarthy

ఏం అందం గురూ.. యూత్ లేటెస్ట్ క్రష్ కాయదును చూశారా..

ఏం అందం గురూ.. యూత్ లేటెస్ట్ క్రష్ కాయదును చూశారా..

యంగ్ బ్యూటీ కాయదు లోహర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వక తప్పదు. అంతలా ఈ చిన్నది అందంతో కుర్రకారును మాయ చేసింది.కోలీవుడ్ నటి, కాయదు శ్రీ విష్ణు అల్లూరి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. Source link

Read More
అయ్యబాబోయ్.. గుమ్మడి గింజలు ఎక్కువగా తింటే ఇంత డేంజరా..? తప్పక తెలుసుకోండి..

అయ్యబాబోయ్.. గుమ్మడి గింజలు ఎక్కువగా తింటే ఇంత డేంజరా..? తప్పక తెలుసుకోండి..

గుమ్మడి గింజలలో ఫ్యాటీ ఆయిల్స్ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. ఈ గింజలను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే కడుపు నొప్పికి దారితీస్తుంది. వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం, గ్యాస్ వస్తుంది. వాటిలో కొవ్వు నూనెలు కూడా ఉంటాయి. గుమ్మడి గింజలు ఎక్కువ మోతాదులో తింటే తుమ్ములు, గొంతు నొప్పి, దగ్గు, తలనొప్పి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజల్లో క్యాలరీలు ఎక్కువ కాబట్టి ఎక్కువగా తింటే బరువు పెరిగే…

Read More
Sunita Williams: మరోసారి అంతరిక్షంలోకి  సునీతా విలియమ్స్‌.. ఐఎస్ఎస్‌కు ఎప్పుడు వెళ్తారంటే.?

Sunita Williams: మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్‌.. ఐఎస్ఎస్‌కు ఎప్పుడు వెళ్తారంటే.?

అంతరిక్షంలో చిక్కుకుని, తొమ్మిదినెలల తర్వాత భూమికి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్‌, తాను ధీరవనితనని చాటుకున్నారు. మానవాళికి ఉపయోగడే శాస్త్ర పరిశోధనల కోసం తాను మరో రిస్క్‌ తీసుకుంటానని అంటున్నారు. అందులో భాగంగానే మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లేందుకు సునీతా విలియమ్స్ రెడీ అయ్యారు. సమస్యలు ఎదుర్కొన్నా వెనుకంజ వేయబోమంటూ ధీమా వ్యక్తం చేశారు. ISSలో మరిన్ని పరిశోధనలు చేస్తామన్నారు సునీతా. భూమ్మీదకు వచ్చిన తర్వాత తొలిసారి ప్రెస్‌మీట్‌ నిర్వహించిన ఆమె.. అంతరిక్షం నుంచి వచ్చిన తర్వాత కోలుకుంటున్నామని స్పష్టం…

Read More
ఘోర విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు సజీవ దహనం

ఘోర విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు సజీవ దహనం

వెస్ట్ బెంగాల్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలోని ప్రతిమా మండలం ధోలాఘాట్ గ్రామంలోని ఓ ఇంట్లో సోమవారం రాత్రి 9గంటల సమయంలో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల్ని గమనించిన స్థానికులు ఫైర్ ఇంజిన్ కు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌…

Read More
OTT Movie: ఓటీటీలోకి హారర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..

OTT Movie: ఓటీటీలోకి హారర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..

ఇటీవల తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న సినిమా కింగ్ స్టన్. తమిళంలో రూపొందించిన ఈ హారర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా మార్చి 7న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా కమర్షియల్ హిట్ కాలేకపోయింది. మంచి హైప్ మీద విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రానికి కమల్ ప్రకాష్…

Read More
Horoscope Today: వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 1, 2025): మేష రాశి వారికి ఈ రోజు అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృషభ రాశి వారు ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. మిథున రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగులకు కూడా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల…

Read More
MI vs KKR: రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన ముంబై..

MI vs KKR: రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన ముంబై..

Mumbai Indians vs Kolkata Knight Riders, 12th Match: ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన 12వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ అందించిన 117 పరుగుల టార్గెట్‌ను కేవలం 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై…

Read More
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..! మిస్సవ్వకండి..!

వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..! మిస్సవ్వకండి..!

వేసవిలో శరీరాన్ని తేమతో ఉంచడం ముఖ్యం. అందుకే ఎక్కువ ద్రవాలను తీసుకోవాలి. అలాగే వేడి వల్ల తలెత్తే అసౌకర్యాన్ని తగ్గించడానికి చల్లటి నీటితో స్నానం చేయడం మంచిది. సాధారణ నీటితో కాకుండా.. కొన్ని సహజ పదార్థాలతో స్నానం చేస్తే చర్మ ఆరోగ్యానికి మంచిది. ఇది రక్త ప్రసరణ మెరుగుపరచడమే కాకుండా.. ఒత్తిడిని తగ్గించి మెరుగైన నిద్రకు సహాయపడుతుంది. శరీర నొప్పులను తగ్గించేందుకు అల్లం రసం ఉపయోగపడుతుంది. ఒక బకెట్ నీటిలో కొద్దిగా అల్లం పొడి లేదా అర కప్పు…

Read More
AP SSC Exams: విద్యార్థులకు అలెర్ట్.. పదో తరగతి పరీక్ష ఉందా లేదా.. కీలక ప్రకటన చేసిన విద్యాశాఖ..

AP SSC Exams: విద్యార్థులకు అలెర్ట్.. పదో తరగతి పరీక్ష ఉందా లేదా.. కీలక ప్రకటన చేసిన విద్యాశాఖ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం (01.04.2025) సోషల్ స్టడీస్ పరీక్ష యథావిధిగా నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ విజయ్ రామరాజు.వి. ఐఏఎస్, ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుందన్నారు. దీంతో పరీక్ష నిర్వహణకు సంబంధించిన అందరూ అధికారులు ఎలాంటి అపోహలు లేకుండా పరీక్ష సజావుగా నిర్వహించాలని సూచించారు. ఈ విషయాన్ని ఆర్జేడీలు, జిల్లా విద్యాశాఖాధికారులు, సంబంధిత అధికారులు విద్యార్థులు, ఉపాధ్యాయులు,…

Read More
Allu Arjun -Atlee: అల్లు అర్జున్, అట్లీ సినిమాపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఇక పండగే..

Allu Arjun -Atlee: అల్లు అర్జున్, అట్లీ సినిమాపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఇక పండగే..

అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బన్నీ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు కొన్నాళ్లుగా టాక్ నడుస్తుంది. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తారని అంటున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ప్రకనట వెలువడలేదు. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అల్లు అర్జున్…

Read More