
Water Intake: మీరూ నిలబడి నీళ్లు తాగుతున్నారా? ఎంత డేంజరో తెలుసా..
ఆరోగ్యంగా ఉండటానికి తగినంత నీరు తాగడం ముఖ్యమని అందరికీ తెలుసు. అయినప్పటికీ కొన్నిసార్లు శరీరంలో డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. తగినంత నీరు తాగకపోతే శరీరంలో మూత్రపిండాల సమస్యలు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి, సరైన బరువును నిర్వహించడానికి రోజుకు 3 లీటర్ల నీరు తాగడం అవసరమని వైద్యులు అంటున్నారు. నీళ్లు తాగేటప్పుడు సరైన నియమాల పాటించాలని నిపుణులు అంటున్నారు. లేదంటే వివిధ శారీరక సమస్యలు తలెత్తవచ్చు. చాలా మంది, ఎండ వేడి నుంచి నుంచి…