
Prabhas – Spirit: డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్పిరిట్ సినిమా పై అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కల్కి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డార్లింగ్ రాజాసాబ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరోవైపు డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాడు..పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ఈ హారర్ కామెడీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో డార్లింగ్ ద్విపాత్రాభినయంలో…