
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు.. ముంబైతో ఏకంగా డైమండ్ డక్
Rahul Tewatia 1st Diamond Duck: ఐపీఎల్ 2025లో 9వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. టాస్ ఓడిన గుజరాత్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. అయితే, గుజరాత్ తరపున ఓ బ్యాట్స్‌మన్‌కు మాత్రం ఈ మ్యాచ్ ఓ పీడకలలా మారింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 2వసారి రనౌట్ అయ్యాడు. తొలి మ్యాచ్‌లో అంటే పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెవాటియా సిక్స్ కొట్టి రెండో బంతికే రనౌట్ అయ్యాడు. ఇక…