
Astro Tips: జాతకంలో బుధ స్థానం బలంగా ఉందా? బలహీనంగా ఉందా? ఈ లక్షణాలతో తెలుసుకోండి..
తొమ్మిది గ్రహాలకు సంబంధించిన విశేషాలు జ్యోతిషశాస్త్రంలో కనిపిస్తుంది. ఈ నవ గ్రహాల్లో ఒకటి బుధ గ్రహం. జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. బుధ గ్రహం తెలివితేటలు, తర్కం, వాక్చాతుర్యం, కమ్యూనికేషన్, గణితం, వ్యాపారం, చర్మానికి కారకంగా పరిగణించబడుతుంది. జాతకంలో బుధుడు బాగుంటే జీవితంలో అంతా మంచే జరుగుతుందని జ్యోతిషశాస్త్రంలో చెప్పబడింది. జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే, జీవితంలో ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో జాతకంలో బుధ గ్రహ స్థానం బలంగా ఉందా లేదా…