
Optical illusion: మీరు జీనియస్ అయితే ఈ పజిల్ ని కనిపెట్టండి చూద్దాం..?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ వైరల్ అవుతోంది. ఇందులో కార్టూన్ రైనోస్ మధ్య ఓ హిప్పో దాగి ఉంది. ఆ హిప్పో ను కనిపెట్టడానికి చాలా మంది తెగ ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. మరీ మీరు కనిపెట్టగలరా..? వెంటనే పాల్గొని ప్రయత్నించి చూడండి. మీరు చూస్తున్న ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్ లో ఒక మైదానం ఉంది. ఈ మైదానంలో రైనోస్ గుంపు ఉంది. ఇవి చిన్న కాళ్లు, చిన్న చెవులు,…