
Insurance Policy: బీమా కంపెనీలకు కేంద్రం ఆదేశాలు.. ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి బిగ్ రిలీఫ్..
బీమా పాలసీదారు ఫ్రీ లుక్ పీరియడ్ వ్యవధిని పెంచాలని కోరుతూ ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్రం ప్రతిపాదనలు పంపింది. దీనిని అమలు చేయగలిగితే పాలసీదారులకు బిగ్ రిలీఫ్ అందనుంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఇప్పటి వరకూ పాలసీదారు ఫ్రీ లుక్ పీరియడ్ ను కంపెనీలు నెల రోజుల పాటు నిర్ణయించాయి. అయితే, దీనిని ఏడాది కాలానికి పొడిగించాలని కేంద్రం ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలను కోరింది. ముంబైలో బడ్జెట్ సమావేశాల తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో ఆర్థిక సేవల…