
సాఫ్ట్‌వేర్ టూ డ్రగ్స్.. ఓర్నాయనో మస్తాన్ సాయి మామూలోడు కాదు.. ఐఐటీలో ఏం చేశాడో తెల్సా
గత కొద్దిరోజులుగా మస్తాన్ సాయి వ్యవహారం అందరికీ తెలిసిందే. చాలామంది అమ్మాయిలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేస్తుండేవాడు. ఈ విషయంపై తాజాగా లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. లావణ్య ఫిర్యాదుపై పోలీసులు మస్తాన్ సాయిని అరెస్టు చేశారు. తాజాగా మస్తాన్ సాయి అరెస్ట్ తర్వాత ఆయన తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు. తన కుమారుడిను కావాలని లావణ్య ఈ కేసులో ఇరికించిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో ఉన్నది…