
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నౌక.. టన్నుల కొద్దీ బంగారం, ప్లాటినం నిల్వలు సహా మరెన్నో ప్రత్యేకతలు..
ఒక లగ్జరీ నౌక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బంగారం, ప్లాటినంతో మెరిసే ఈ 100 అడుగుల నౌక విలువ కొన్ని వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. అవును మీరు విన్నది నిజమే.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యాచ్ పేరు హిస్టరీ సుప్రీం. దీని ధర, ఇందులో లభించే విలాసవంతమైన సౌకర్యాల కారణంగా ఇది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పడవ హోదాను దక్కించుకుంది. ఈ పడవను దాదాపు 3.8 బిలియన్ పౌండ్లు (సుమారు రూ….