
బుమ్రాను కావాలనే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడించని బీసీసీఐ! ఎందుకో తెలిస్తే రోహిత్ ఫ్యాన్స్ మండిపడతారు!
మరో నాలుగు రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఈ రోజు అంటే ఫిబ్రవరి 15న భారత ఆటగాళ్లు దుబాయ్‌కి వెళ్లనున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఎలాగైన ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఆటగాళ్లంతా ఉన్నారు. అలాగే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా టీమిండియా ఎలాగైనా కప్పు కొట్టాలని బలంగా కోరుకుంటున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లకు ఇదే చివరి ఛాంపియన్స్ ట్రోఫీ కావొచ్చని చాలా మంది…