
Tollywood: రొమాంటిక్ సీన్లకు పేరెంట్స్ కండిషన్.. ఆఫర్స్ కోల్పోయిన హీరోయిన్.. కట్ చేస్తే..
బుల్లితెరపై ఓ సీరియల్లో చిన్న పాత్రతో సినీప్రయాణం స్టార్ట్ చేసింది. ఆ హిందీ చిత్రపరిశ్రమలో కథానాయికగా మారింది. తక్కువ సమయంలోనే నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో వరుస ఆఫర్స్ అందుకున్న ఈ అమ్మడు.. అటు తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ఇండస్ట్రీలోనే సెన్సేషన్ అయ్యింది. అయితే కెరీర్ తొలినాళ్లల్లో తన తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ వల్ల ఎన్నో సినిమా ఆఫర్స్ కోల్పోయానని తెలిపింది. ఇంతకీ ఆమె ఎవరో…