
Watch: వామ్మో.. సింహాం వేట మామూలుగా లేదుగా..! అమాంతం గాల్లోకి ఎగిరి మరీ..
గుజరాత్‌లోని గిర్ అడవి నుండి ఒక థ్రిల్లింగ్, అరుదైన వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. వీడియోలో అడవికి రాజైన ఒక సింహం గాల్లోకి ఎగిరి మరీ పక్షిని వేటాడడాని దృశ్యం అందరినీ విస్తుపోయేలా చేసింది. సాధారణంగా సింహాలు జింకలు, అడవి పంది వంటి అనేక పెద్ద, చిన్న జంతువులను వేటాడతాయి. అలాంటి వీడియోలు కూడా గతంలో చాలానే చూశాం. కానీ, ఈ సారి సింహం గాల్లోకి ఎగిరే…