
Aero India 2025: పైలట్ రామ్.. యశస్ యుద్ధ విమానం నడిపిన కేంద్రమంత్రి.. ఇవిగో ఆ ఫోటోలు వైరల్
ప్రపంచదేశాల యుద్దవిమానాలు, ఈ షోలో పాల్గొంటున్నప్పటికీ అందరి దృష్టి ఇండియా, రష్యా, అమెరికాపైనే ఉంది. ఈసారి అప్‌డేటెడ్ టెక్నాలజీతో అద్భుత ప్రదర్శన ఇచ్చేందుకు రష్యా ఉవ్విళ్లూరుతోంది. రష్యా రూపొందించిన SU-57, అలాగే అమెరికాకు చెందిన F-35 విమానాలను ఈ షోలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. మన దేశానికి, తమతమ అడ్వాన్స్‌డ్ ఫైటర్ జెట్లను అమ్మేందుకు అమెరికా, రష్యా పోటీ పడుతున్నాయి. ఈ ప్రదర్శనలో 90 వరకు దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఎయిర్ షోలో రష్యా…