
Mahesh Babu: మహేష్ 1 నేనొక్కడినే లండన్ బ్యూటీ గుర్తుందా.? ఇప్పుడు చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం వర్క్ షాప్ జరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాను గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. అడ్వెంచర్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్…