kalyan chakravarthy

ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు..

ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు..

రోజు ఉదయాన్నే ఒక గ్లాసు మునగ ఆకుల నీటిని తాగుతూ ఉంటే రోజంతా అవసరమైన శక్తిని పొందవచ్చు. మునగ నీరు ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు చాలా మంచిది. ఈ నీటిలో ఉండే విటమిన్లు ఆక్సీకరణ, యాంటీఆక్సిడెంట్ ఒత్తిడిని తగ్గిస్తాయి. చర్మాన్ని మృదువుగా, జుట్టును బలంగా చేస్తాయి. Source link

Read More
Horoscope Today: వారికి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 10, 2025): మేష రాశికి చెందిన ఉద్యోగాలకు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వృషభ రాశి వారు ఒకట్రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశముంది. మిథున రాశి వారి ఉద్యోగ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. అలాగే ఆశించిన శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి….

Read More
బైడెన్‌కు షాకిచ్చిన ట్రంప్‌.. ఆ అనుమతులు రద్దు

బైడెన్‌కు షాకిచ్చిన ట్రంప్‌.. ఆ అనుమతులు రద్దు

జో బైడెన్‌ దేశ రహస్య సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం లేదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయా అనుమతులను రద్దు చేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ప్రస్తుతం జో బైడెన్‌ రహస్య సమాచారం పొందాల్సిన అవసరం లేదు. అందువల్ల మేము వెంటనే ఆయన భద్రతా అనుమతులను రద్దు చేస్తున్నాం. ఆయన రోజువారీ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్‌లను నిలిపివేస్తున్నాం. 2021లో నాకు ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ నుంచి జాతీయ భద్రతా సమాచారం తెలుసుకోవడాన్ని…

Read More
శుభవార్త.. ఆ క్యాన్సర్‌కు ఇక ముక్కు నుంచి ఔషధం వీడియో

శుభవార్త.. ఆ క్యాన్సర్‌కు ఇక ముక్కు నుంచి ఔషధం వీడియో

క్యాన్సర్‌ కణతుల సమీపంలోని ఆరోగ్యకర కణజాలానికి నష్టం కలుగుతుంది. అయితే, ఆమైఫోస్టిన్‌ అనే ఔషధం రేడియేషన్‌ థెరపీ చేస్తున్నప్పుడు ఆరోగ్యకర కణజాలానికి రక్షణనిస్తుంది. ఇప్పటివరకు సిరల ద్వారా ఇచ్చే ఈ ఔషధం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ అధికంగా ఉంటున్నందున ఎక్కువగా వినియోగించడం లేదు. నోటి నుంచి ఈ ఔషధాన్ని ఇస్తే కడుపు Source link

Read More
Chiranjeevi: విశ్వక్సేన్ ఫంక్షన్‌కు ఎందుకు వెళ్తున్నావన్నారు? లైలా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి

Chiranjeevi: విశ్వక్సేన్ ఫంక్షన్‌కు ఎందుకు వెళ్తున్నావన్నారు? లైలా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి

విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్, గ్రూపులపై తన దైన శైలిలో స్పందించారు. ‘నేను విశ్వక్ సేన్ ఫంక్షన్ కు వెళ్తున్నాను అంటే.. అతడు ఫంక్షన్ కు ఎందుకు వెళ్తున్నావు అన్నారు. విశ్వక్ అవతలి వాళ్లు అంటే బాలకృష్ణ, తారక్ అంటాడు కదా. అలాంటి హీరో ఫంక్షన్…

Read More
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నట్స్..! వాల్‌నట్స్, బాదంలో ఏది మెరుగైనది..?

మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నట్స్..! వాల్‌నట్స్, బాదంలో ఏది మెరుగైనది..?

వాల్‌నట్స్, బాదం రెండూ ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. అయినప్పటికీ వాటి నిర్మాణం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. బాదం, వాల్‌నట్స్ పోషక సాంద్రతలో ఒకేలా ఉన్నప్పటికీ.. వాటి నిర్మాణంలో తేడాలు ఉన్నాయి. వాల్‌నట్స్‌లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ 3 (2.5 g/oz) ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడుకు చాలా మంచివి. వాల్‌నట్స్‌లో విటమిన్ ఇ తక్కువగా (0.7mg పోలిస్తే 7.3 mg) ఉంటుంది. బాదంలో ఎక్కువ ప్రోటీన్ (6 g vs. 4…

Read More
వాడకం అంటే మనోళ్లదే.. చాట్ జీపీటీ రేసులో తెలంగాణ హవా..

వాడకం అంటే మనోళ్లదే.. చాట్ జీపీటీ రేసులో తెలంగాణ హవా..

టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ప్రపంచమంతా ఈ ఏఐ చాట్ బోట్ చుట్టూనే తిరుగుతోంది. అయితే, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత్ ముందుంటుందన్న విషయం తెలిసిందే. కానీ అన్ని రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణ సత్తాచాటింది. దక్షిణ భారత దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. చాట్ జీపీటి గురించి చేపట్టిన పరిశోధనల్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను వెనక్కి నెట్టి తెలంగాణ టాప్ లో నిలిచింది. ఐటీ సెక్టారే కారణం.. అయితే బిహార్ రాష్ట్రం…

Read More
Vastu Tips: ఇంట్లో గడియారం ఏ దిశలో ఉంచాలి..? ఏ దిశలో ఉంచకూడదు..?

Vastu Tips: ఇంట్లో గడియారం ఏ దిశలో ఉంచాలి..? ఏ దిశలో ఉంచకూడదు..?

గడియారాన్ని ఉంచే స్థానం, దిశ, రూపం వంటి అంశాలను వాస్తు ప్రకారం పాటించడం అవసరం. ఇంట్లో గడియారం ఉంచే సరైన స్థానం గురించి అలాగే వాస్తు ప్రకారం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సూచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గడియారం, సమయ ప్రాముఖ్యత మన జీవితంలో సమయం సక్రమంగా సాగాలంటే గడియారం సరైన స్థలంలో ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం గడియారం శుభ సమయంలో నడుస్తూ ఉంటే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. కానీ తప్పుడు దిశలో ఉంచితే అదృష్టాన్ని…

Read More
Watch Video: ఔటర్ రింగ్ రోడ్డుపై లగ్జరీ కార్లతో స్టంట్లు.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తున్న దృశ్యాలు..!

Watch Video: ఔటర్ రింగ్ రోడ్డుపై లగ్జరీ కార్లతో స్టంట్లు.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తున్న దృశ్యాలు..!

లగ్జరీ కార్లు ఖరీదైన బైక్ లతో ఇష్టానుసారంగా స్టెంట్స్ చేస్తున్న వారిపై పోలీసులు ఎంత హెచ్చరించినా తీరు మాత్రం మారడం లేదు. రూట్లను మార్చి, ప్రాంతాలను మార్చి ఇష్టానుసారంగా కార్లతో బైకులతో స్టన్స్ చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అడ్డొచ్చిన వారిపై తిరిగి ఏంటని దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎంత సీరియస్ గా వ్యవహరించిన స్టంట్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీద కొందరు యువకులు ఇష్టానుసారంగా లగ్జరీ…

Read More
మోదీ సర్కార్ అద్భుత విజయం.. మరో చరిత్ర సృష్టించబోతున్న భారత్..! .

మోదీ సర్కార్ అద్భుత విజయం.. మరో చరిత్ర సృష్టించబోతున్న భారత్..! .

భారతదేశ ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఎగుమతుల్లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ రికార్డు స్థాయిలో 800 బిలియన్ డాలర్లను సాధిస్తుందని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ అన్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతమన్నారు. ఎగుమతుల పరంగా భారతదేశం చరిత్ర సృష్టించే దిశగా పయనిస్తోంది. ఈ విషయంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ సమాచారం ఇచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు తొలిసారిగా రికార్డు స్థాయిలో 800…

Read More