
బ్లాక్ వర్సెస్ గ్రీన్ గ్రేప్స్.. ఏది బెటర్?.. ధరల్లో ఇంత వ్యత్యాసం ఎందుకు?
నిజానికి ఆరోగ్యానికి రెండూ మంచివే అంటున్నారు నిపుణులు. కానీ, నల్ల ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్ తో పోరాడటంలో కీలక పాత్ర వహిస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి నల్ల ద్రాక్ష ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో ఇన్ ఫ్లమేషన్ గా పిలిచే వాపు ప్రక్రియను అడ్డుకుంటుంది. దీంతో గుండె జబ్బులే కాకుండా మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు నుంచి కాపాడుతుంది. క్యాన్సర్ పరార్.. నల్ల…