kalyan chakravarthy

Actress Poorna: పూర్ణ ఇంట్లో బక్రీద్ వేడుకలు.. కుమారుడిని చూశారా? అప్పుడే ఎంత పెద్దయ్యాడో? ఫొటోస్ వైరల్

Actress Poorna: పూర్ణ ఇంట్లో బక్రీద్ వేడుకలు.. కుమారుడిని చూశారా? అప్పుడే ఎంత పెద్దయ్యాడో? ఫొటోస్ వైరల్

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పూర్ణ కుమారుడు చాలా పెద్దవాడయ్యాడంటూ కాంప్లిమెంట్స్ కురిపిస్తున్నారు నెటిజన్స్ Source link

Read More
Milk with Dates: ఖర్జూరం, పాలు కలిపి తీసుకుంటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

Milk with Dates: ఖర్జూరం, పాలు కలిపి తీసుకుంటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

శరీరంలో ఎముకలు బలంగా, దృఢంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరిగా అవసరం. అంతేకాదు.. దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు కూడా కాల్షియం తప్పనిసరి. వయసుకు తగినట్లుగా కండరాలు కదలడానికి, ఎముకల సాంద్రతను, వాటిలో బలాన్ని కాపాడడంలోనూ కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మీ మెదడు నుంచి శరీరంలోని ప్రతి భాగానికి సందేశాలను తీసుకువెళ్లడానికి నరాలకు కాల్షియం అవసరం. రక్త నాళాలు మీ శరీరం అంతటా రక్తాన్ని తరలించడంలో కాల్షియం సహాయపడుతుంది, మీ శరీరంలోని అనేక విధులను ప్రభావితం చేసే…

Read More
WTC 2025 Final: నాలుగు బిగ్గెస్ట్ రికార్డులకు ఎరవేసిన మిస్టర్ సైలెన్సర్! ప్రమాదంలో రికి పాంటింగ్ చరిత్ర

WTC 2025 Final: నాలుగు బిగ్గెస్ట్ రికార్డులకు ఎరవేసిన మిస్టర్ సైలెన్సర్! ప్రమాదంలో రికి పాంటింగ్ చరిత్ర

పాట్ కమ్మిన్స్ చరిత్రను కళ్లకు కట్టాడు, ఆస్ట్రేలియా కెప్టెన్ బహుళ రికార్డుల కోసం WTC ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. లార్డ్స్‌లో దక్షిణాఫ్రికాతో జరగబోయే హై-ఆక్టేన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్‌లో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించడానికి సిద్ధమవుతున్న పాట్ కమ్మిన్స్ ఈ మధ్య కాలంలో క్రికెట్ ప్రపంచంలో తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలపరిచాడు. 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తన జట్టును భారతదేశంపై 3-1 తేడాతో చారిత్రాత్మక విజయానికి నడిపించడంతో పాట్ కమ్మిన్స్ ఈ సంవత్సరం ఆస్ట్రేలియాను…

Read More
Pooja Hegde: ఆ విషయంలో బాధగా ఉంది.. అదొక చేదు వార్త అంటున్న పూజా హెగ్డే..

Pooja Hegde: ఆ విషయంలో బాధగా ఉంది.. అదొక చేదు వార్త అంటున్న పూజా హెగ్డే..

అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే.. వరుసగా సినిమాలు చేస్తున్న అంతగా అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ కాలం గిర్రున తిరిగింది. గత మూడు సంవత్సరాలుగా పూజా హెగ్డే ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. వరుసగా హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఆ నటి ఇప్పుడు చేతిలో…

Read More
Sunday Puja Tips: ఆదివారం పొరపాటున కూడా ఇలాంటి పనులు చేయవద్దు.. సూర్యుడి ఆగ్రహంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం..

Sunday Puja Tips: ఆదివారం పొరపాటున కూడా ఇలాంటి పనులు చేయవద్దు.. సూర్యుడి ఆగ్రహంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం..

సనాతన ధర్మంలో వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుడి, గ్రహానికి అంకితం చేయబడింది. ఆదివారం నవ గ్రహాలకు అధినేత సూర్యుడికి అంకితం చేబయబడిన రోజు. ఆదివారం సూర్య నారాయణుడికి చాలా ప్రియమైనది. కనుక ఈ రోజు చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున ప్రజలు సూర్యుడిని పూజిస్తారు. ఈ రోజున భక్తితో ఉపవాసం ఉండి సూర్య దేవుడికి అర్ఘ్యం సమర్పించే భక్తులకు వ్యాపారంలో విజయం సాధిస్తారని నమ్ముతారు. దీనితో పాటు, జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయని…

Read More
కింగ్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన జోస్ బట్లర్.. ఆ లిస్ట్‌లో రోహిత్‌దే టాప్ ప్లేస్

కింగ్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన జోస్ బట్లర్.. ఆ లిస్ట్‌లో రోహిత్‌దే టాప్ ప్లేస్

జూన్ 6న చెస్టర్-లీ-స్ట్రీట్‌లో జరిగిన 3 మ్యాచ్‌ల T20I సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, జోస్ బట్లర్ అద్భుతమైన 96 పరుగులతో 20 ఓవర్లలో 188/6 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే వెస్టిండీస్ 20 ఓవర్లలో 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 16 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది….

Read More
IPL 2025: ఆర్‌సీబీ కప్ గెలవడం చూసి కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లీ తల్లి.. వైరల్ ఫొటో చూశారా?

IPL 2025: ఆర్‌సీబీ కప్ గెలవడం చూసి కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లీ తల్లి.. వైరల్ ఫొటో చూశారా?

IND vs ENG: ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో, అనుభవజ్ఞుడైన ఓపెనర్ విరాట్ కోహ్లీ RCB తరపున అద్భుతమైన బ్యాటింగ్ చేసి 43 పరుగుల విజయ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో, RCB 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది. RCB కప్ గెలిచిన క్షణం కోట్లాది మంది RCB అభిమానులకు అద్భుతమైన క్షణం. అభిమానులకే కాదు,…

Read More
Video: ‘శ్రేయస్ అయ్యర్‌ అంటే పిచ్చి ప్రేమ.. ఆయనతో ఇద్దరు పిల్లల్ని కనాలని ఉంది’

Video: ‘శ్రేయస్ అయ్యర్‌ అంటే పిచ్చి ప్రేమ.. ఆయనతో ఇద్దరు పిల్లల్ని కనాలని ఉంది’

Team India: భారత క్రికెట్ స్టార్ శ్రేయాస్ అయ్యర్ మైదానంలో తన బ్యాటింగ్, కెప్టెన్సీతో అదరగొడుతున్నాడు. తాజాగా ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా జట్టును ఫైనల్ చేర్చి, తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నాడు. అయితే, మైదానం వెలుపల కూడా శ్రేయాస్ వార్తల్లో నిలుస్తున్నాడు. బాలీవుడ్ నటి, బిగ్ బాస్ 18 కంటెస్టెంట్ అయిన ఎడిన్ రోజ్, శ్రేయాస్ అయ్యర్‌పై తనకున్న ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేస్తూ “బిగ్ స్టేట్‌మెంట్” ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది….

Read More
IND vs ENG: ఇద్దరు కీపర్లు, నలుగురు పేసర్లు.. ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ ఆడే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..!

IND vs ENG: ఇద్దరు కీపర్లు, నలుగురు పేసర్లు.. ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ ఆడే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..!

IND vs ENG: జూన్ 20 నుంచి హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ తన కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావడంతో, గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారత జట్టు యువ ఆటగాళ్లతో కొత్త శకానికి నాంది పలకనుంది. ఈ సిరీస్‌కు ముందు, గౌతమ్ గంభీర్ ఇండియా ‘ఏ’ జట్టుతో ఇంగ్లాండ్‌లో పర్యటించి, యువ…

Read More
Andhra: అయ్యగారు ఇంత అమాయకంగా కనిపిస్తున్నారు కదా..! అసలు యవ్వారం తెలిస్తే మీరు స్టన్ అంతే

Andhra: అయ్యగారు ఇంత అమాయకంగా కనిపిస్తున్నారు కదా..! అసలు యవ్వారం తెలిస్తే మీరు స్టన్ అంతే

అనకాపల్లి ప్రాంతానికి చెందిన ఆకోజు బ్రహ్మాజీ.. వ్యసనాలకు అలవాటు పడడంతో భార్య పిల్లలు దూరంగా పెట్టారు. దీంతో బ్రహ్మాజీ.. విశాఖ అల్లిపురానికి మకాం మార్చేశాడు. అక్కడ సింహాల దేవుడు వీధిలో ఓ ఇంట్లో నివాసం. కష్టపడి పనిచేయడనికి ఒళ్ళు వంచలేక.. ఈజీ మనీకి అలవాటు పడి.. దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. అదే కూడా  ఆలయాలను టార్గెట్ చేశాడు. భక్తుడులా అందరిలో కలిసిపోయి.. ఆ ఆలయాలపై రెక్కీ చేస్తాడు బ్రహ్మాజీ. అక్కడి అర్చకుడి వివరాలు తెలుసుకొని వారితో మాటలు…

Read More