
Pushpa2: పుష్పరాజ్‌తో సూపర్ మ్యాన్ పోటీపడతారా..
నెట్‌ఫ్లిక్స్ లో నెవర్ బిఫోర్ అంటూ దూసుకుపోతోంది పుష్ప2. నాన్ ఇంగ్లిష్ మూవీస్‌లో 5.8 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపుతోంది. తెలుగు సినిమాకు లభించిన అరుదైన ఘనత అంటున్నారు క్రిటిక్స్. మూడు గంటలా 40 నిమిషాల ఓటీటీ వెర్షన్‌ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు గ్లోబల్ ఆడియన్స్. పుష్ప2 పాటలకు ఎంత పేరు వస్తుందో, అంతకు మించిన పేరు యాక్షన్ ఎపిసోడ్స్ కి వస్తోంది. జాతర ఎపిసోడ్, క్లైమాక్స్ ఫైట్ సీన్ గురించి స్పెషల్‌గా మాట్లాడుకుంటున్నారు జనాలు. పుష్పరాజ్, సూపర్‌మేన్‌తో…