
ఒక్క రాంగ్ కాల్ ఆ టైలర్‌ని బలి తీసుకుంది.. విచారణలో విస్తుపోయే విషయాలు
రెండేళ్ల క్రితం ఓ టైలర్ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరుగురికి ఒక్కొక్కరికి ఆరు సంవత్సరాల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది. హసన్ జిల్లా చన్నరాయపట్నం తాలూకాలోని ఊపినహళ్లి గ్రామానికి చెందిన గంగాధర్ (42) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పక్కా ఆధారాలతో నేరాన్ని రుజువు చేస్తూ పక్కా సాక్ష్యాధారాలతో కోర్టులో సమర్పించారు….