
RGV: ఆర్జీవీ మాయ చేశాడబ్బా..! యూట్యూబ్‌లో దూసుకుపోతున్న శారీ సాంగ్..
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు వివాదాల్లోనూ ఇరుక్కున్నారు ఆర్జీవీ. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శారీ’. టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ.. అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను ఆర్జీవీ ఎప్పటి నుంచో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్ గోపాల్ వర్మ ఓ…