
కండోమ్ యాడ్‌కు జాన్వీనే బెస్ట్! బోల్డ్ కామెంట్‌తో షాకిచ్చిన బిజినెస్ మ్యాన్ !
అందులో కండోమ్ యాడ్ ఒకటి. అయితే ఈ ప్రకటనకు ఆమె బెస్ట్ ఛాయిస్ అంటూ ఓ వ్యాపారవేత్త సంచలన కామెంట్స్ చేశారు. సెలబ్రిటీలు వందలాది విభిన్న ఉత్పత్తులకు అంబాసిడర్లుగా ఉంటారు. వినియోగ వస్తువుల నుంచి లగ్జరీ వస్తువుల వరకు దాదాపు అన్ని ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా ఉంటారు. అయితే కొంతమంది సెలబ్రెటీలు కొన్ని కంపెనీలకు ప్రకటనలు ఇవ్వడానికి అంగీకరించరు. ఇలాంటి బ్రాండ్లను ప్రమోట్ చేస్తే తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావిస్తారు. అందులో కండోమ్ యాడ్ ఒకటి. అయితే…