
IPL 2025: రూ.658 కోట్లతో ముంబై ఇండియన్స్ బ్లాక్ బస్టర్ డీల్.. తొలి ఐపీఎల్ జట్టుగా ముఖేష్ అంబానీ జట్టు
Mumbai Indians: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ (MI) కుటుంబం పెరుగుతోంది. ఐపీఎల్‌తో పాటు, భారతదేశంలోని అత్యంత ధనిక పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ దక్షిణాఫ్రికా, అమెరికా, యూఏఈ లీగ్‌లలో కూడా జట్లను కొనుగోలు చేసింది. ఇప్పుడు MI ఇంగ్లాండ్‌కు తన పరిధిని విస్తరించింది. అక్కడ ఒక జట్టులో ప్రధాన వాటాను కొనుగోలు చేసింది. ఓవల్ ఇన్విన్సిబుల్స్, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) ఫ్రాంచైజీ లీగ్ జట్టు…