
Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 4 ఏళ్ల తర్వాత ఊహించని షాక్..?
విరాట్ కోహ్లి ఒకప్పుడు ఫాబ్ ఫోర్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్. కానీ, గత నాలుగేళ్లలో అతను అగ్రస్థానం నుంచి చివరి స్థానానికి పడిపోయాడు. కాగా, నాలుగేళ్ల క్రితం చివరి స్థానంలో ఉన్న జో రూట్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఫాబ్ ఫోర్‌లో ప్రపంచంలోని నలుగురు పవర్ ఫుల్ బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. భారత ఆటగాడు విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్, ఇంగ్లాండ్‌కు చెందిన జో రూట్ ఉన్నారు. జనవరి…