
పిల్లల్ని కనండి మహాప్రభో.. వేడుకుంటున్న దేశాలు.. దంపతులకు తాయిలాల ఎర.. అయినా ఫలితం శూన్యం..
ప్రపంచంలోని అనేక ప్రధాన దేశాలలో జనాభా గణనీయంగా తగ్గిపోవడంతో ఆందోళన చెందుతోంది. ఒకానొక సమయంలో జనాభా పెరుగుదల గురించి ఆందోళన చెందిన దేశాలు ఇప్పుడు తగ్గుదల గురించి ఆందోళన చెందుతున్నాయి. ఒకప్పుడు జనాభా విస్ఫోటనాన్ని సంక్షోభంగా పరిగణించినప్పటికీ.. ఇప్పుడు చాలా దేశాలు వృద్ధాప్య జనాభా, తక్కువ సంతానోత్పత్తి రేటు కారణంగా కార్మిక శక్తి కొరత వంటి తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. ఆ దేశాల పరిస్థితి ఎలా ఉందంటే.. ప్రభుత్వాలు కొత్తగా పెళ్లైన జంటలను వెంటనే పిల్లలను కనమని…