kalyan chakravarthy

Tollywood : ఫుల్ జోష్ మీదున్న టాలీవుడ్ హీరోయిన్.. సక్సెస్ తెగ ఎంజాయ్ చేస్తుందిగా..

Tollywood : ఫుల్ జోష్ మీదున్న టాలీవుడ్ హీరోయిన్.. సక్సెస్ తెగ ఎంజాయ్ చేస్తుందిగా..

గతేడాది కాలంగా ఆమె నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఈ అమ్మడుకు తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇటీవలే మరో సక్సెస్ అందుకుంది. దీంతో స్నేహితులతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఆ వయ్యారి మరెవరో కాదండి.. యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. ఇటీవలే విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి భారీ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్ లో చేరే…

Read More
Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై కామెంట్స్.. ఉదయనిధి స్టాలిన్‏కు సుప్రీంలో ఊరట..

Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై కామెంట్స్.. ఉదయనిధి స్టాలిన్‏కు సుప్రీంలో ఊరట..

సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు రిలీఫ్‌ లభించింది. ఉదయనిధికి వ్యతిరేకంగా దాఖలైన మూడు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఉరట లభించింది. ఉదయనిధిపై కఠిన చర్యలు తీసుకోవాలని దాఖలైన మూడు పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు నో చెప్పింది. ఈ పిటిషన్ల విచారణ అర్హత లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వాక్‌ స్వాతంత్ర్యం హక్కును…

Read More
వామ్మో ఎంత మోసం.. నకిలీ మహిళా ఐఏఎస్ గుట్టురట్టు

వామ్మో ఎంత మోసం.. నకిలీ మహిళా ఐఏఎస్ గుట్టురట్టు

తన భార్య భాగ్యరేఖ బాలల హక్కుల కమిషన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్నట్లు పరిచయం చేశాడు. ఈ పేరుతో తయారు చేసిన ఓ నకిలీ గుర్తింపు కార్డు కూడా చూపించడంతో మధు నమ్మాడు. పైనాపిల్‌ కాలనీలో టిడ్కో ఇళ్లు ఇప్పిస్తానని పలు దఫాలుగా రూ.80వేలు తీసుకున్నారు. అలాగే రమ అనసూయ అనే మహిళతో జీవీఎంసీˆ కమిషనర్‌గా పరిచయం చేసుకుని రూ.లక్ష వరకు తీసుకున్నారు. అయితే ఎలాంటి ఇళ్లు ఇవ్వకపోవడంతో బాధితులు నిలదీశారు. దీంతో వారిపై దొంగతనం కేసు పెడతానని…

Read More
మీ పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారో.? ఒక్క టెస్టుతో తెలుసుకోండిలా..

మీ పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారో.? ఒక్క టెస్టుతో తెలుసుకోండిలా..

తాజాగా మన దేశ 76వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో మాట్లాడుతూ తనది భారత్ DNA అని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని వారాల కిందట జన్యు విశ్లేషణ, డీఎన్‌ఏ పరీక్షల్లో ఈ విషయం తేలిందని అన్నారు. దీంతో, ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయనలా మన డీఎన్‌ఏ గురించి కూడా తెలుసుకోవచ్చా. యస్.! బేషుగ్గా.. మీ ముందు తరాలు ఎక్కడ నివసించేవారు. మీ…

Read More
Tollywood: ఈ వారం థియేటర్‏లో విడుదలయ్యే సినిమాలు ఇవే.. మరీ ఓటీటీలో ఏ చిత్రాలు ఉన్నాయంటే..

Tollywood: ఈ వారం థియేటర్‏లో విడుదలయ్యే సినిమాలు ఇవే.. మరీ ఓటీటీలో ఏ చిత్రాలు ఉన్నాయంటే..

సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ వసూళ్లు రాబడుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. జనవరి చివరి వారంలోనూ అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించేందుకు మరిన్ని సినిమాలు సిద్ధమయ్యాయి. భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాలు కాకుండా చిన్న చిత్రాలు, డబ్బింగ్ మూవీస్…

Read More
Wallet in Back Pocket: మీరు ఫ్యాంటు వెనుక పాకెట్‌లో పర్స్ పెడుతున్నారా? బీ కేర్‌ ఫుల్ బ్రో..

Wallet in Back Pocket: మీరు ఫ్యాంటు వెనుక పాకెట్‌లో పర్స్ పెడుతున్నారా? బీ కేర్‌ ఫుల్ బ్రో..

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఆఫీసులో లేదా ఇంట్లో కూర్చునే విధానంలో మార్పులు వల్ల ఇలా జరుగుతుంది. అలాగే రాత్రి నిద్రపోయే విధానం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. దీంతో నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి మందులు తీసుకోవడం తీసుకోవడం వంటివి చేస్తుంటారు.ఇది తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా.. కొంత కాలం తరువాత తిరిగి సమస్య వస్తుంది. కానీ మీకు తెలుసా? తప్పుడు యాంగిల్‌లో కూర్చోవడం మాత్రమే…

Read More
Breast Cancer: అలర్ట్.. మహిళలకే కాదు.. మగవారికీ ముప్పేనట.. రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..

Breast Cancer: అలర్ట్.. మహిళలకే కాదు.. మగవారికీ ముప్పేనట.. రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..

మహిళల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి.. దీంతో ఏటా లక్షల మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను గుర్తించడం ద్వారా, మహిళలు ఈ ప్రమాదకరమైన వ్యాధిని నివారించవచ్చు. చాలా సార్లు మహిళలు ప్రాథమిక లక్షణాలను అర్థం చేసుకోలేరు.. అటువంటి పరిస్థితిలో ప్రమాదకర క్యాన్సర్‌కు సరైన సమయంలో చికిత్స జరగదు. దీంతో ప్రాణాలు కోల్పోతున్నారు.. అయితే.. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తరచూ వింటుంటాం.. కానీ ఇది పురుషులకు కూడా…

Read More
శునకాలకూ పగా ప్రతీకారాలు ఉంటాయా?ఈ వీడియో చూస్తే షాకవుతారు

శునకాలకూ పగా ప్రతీకారాలు ఉంటాయా?ఈ వీడియో చూస్తే షాకవుతారు

ఆయన ఇంటికి 500 మీటర్ల దూరంలో రోడ్డు పక్కన పడుకున్న కుక్కకు కారు తగిలింది. అయితే ఈ ఘటనలో కుక్కకు ఎలాంటి గాయాలు కాలేదు. అయినా కారు తనకు తగలడంతో ఆ శునకానికి కోపం వచ్చింది. కారు తనకు కనపడకుండా పోయేవరకు గట్టిగా అరుస్తూ వెంబడించింది. ఘోషి కుటుంబం వివాహానికి హాజరై అర్ధరాత్రి ఒంటి గంటకు ఇంటికి చేరుకుంది. వారు కారును ఇంటి ముందు పార్కు చేసి లోపలికి వెళ్లారు. ఉదయం లేచి తన కారును చూసుకున్న…

Read More
Indian Railways: ఇప్పుడు ప్రయాణించండి.. తర్వాత చెల్లించండి.. రైల్వే కొత్త పథకం!

Indian Railways: ఇప్పుడు ప్రయాణించండి.. తర్వాత చెల్లించండి.. రైల్వే కొత్త పథకం!

భారత రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువవచ్చింది. రైలు ప్రయాణాన్ని సాఫీగా, ఆహ్లాదకరంగా మార్చేందుకు రైల్వేశాఖ రోజురోజుకూ అడుగులు వేస్తోంది. రైల్వేశాఖ తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ప్రయాణికులు సులభతరంగా ప్రయాణించవచ్చు. ఈ కొత్త పథకం గురించి తెలుసుకుందాం. మీరు రైలులో ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్నా, మీ టిక్కెట్‌ను బుక్ చేసుకునే సమయంలో తగినంత డబ్బు లేకపోతే, ఇప్పుడు మీరు చింతించాల్సిన అవసరం లేదు. భారతీయ రైల్వే ‘బుక్ నౌ, పే…

Read More
నితీష్ తనయుడు రాజకీయ అరంగేట్రం..! ముహుర్తం ఎప్పుడంటే..?

నితీష్ తనయుడు రాజకీయ అరంగేట్రం..! ముహుర్తం ఎప్పుడంటే..?

Bihar Politics: బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీష్ కుమార్ ఏకైక కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? త్వరలోనే ఆయన జేడీయులో చేరనున్నారా? బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నితీష్ కుమార్ తన కుమారుడు నిశాంత్ కుమార్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. హోలీ తర్వాత ఆయన అధికారికంగా రాజకీయాల్లోకి వస్తారని.. ఆ మేరకు ముహుర్తం నిర్ణయించినట్లు బీహార్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిశాంత్ కుమార్…

Read More