kalyan chakravarthy

చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో ఉంచడం శుభమా..? అశుభమా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది..?

చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో ఉంచడం శుభమా..? అశుభమా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది..?

తల్లిదండ్రులు మన జీవితంలో దేవతలతో సమానం. వారు మనకు జీవితాన్ని ఇచ్చిన వారు కాబట్టి, వారి ఫోటోలను ఇంట్లో ఉంచుకోవడం అనేది వాస్తు శాస్త్రం ప్రకారం మంచిది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో, ముఖ్యంగా అశుభ సమయాల్లో చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో ఉంచడం అనేది మంచిది కాదు. ఈ విషయంపై వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకుందాం. కొన్ని ప్రత్యేక సమయాల్లో చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో ఉంచడం అనేది మంచిది కాదు. ఉదాహరణకు, ఆదివారం…

Read More
PM Modi: వారి విజయాల పట్ల దేశం గర్విస్తోంది.. పద్మ అవార్డు గ్రహీతలకు మోదీ అభినందనలు

PM Modi: వారి విజయాల పట్ల దేశం గర్విస్తోంది.. పద్మ అవార్డు గ్రహీతలకు మోదీ అభినందనలు

కేంద్ర ప్రభుత్వం శనివారం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. వారి అసాధారణ విజయాలను గౌరవించడం, వారికి అవార్డులను ప్రకటించడంపై భారతదేశం గర్విస్తోందన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన మోడీ. వారి అంకితభావం, పట్టుదల నిజంగా స్ఫూర్తిదాయకం. ప్రతి అవార్డు గ్రహీత కృషికి అభినందనీయమన్నారు. వారు శ్రేష్ఠతను సాధించడానికి మాకు స్ఫూర్తినిస్తారు.. సమాజం కోసం నిస్వార్థంగా కృషి చేయడం, వారి సేవలను విలువలను…

Read More
AP News: రైతు బజార్‌లో కూరగాయలు కొనేందుకు వచ్చిన మహిళ.. ఆమెను చూడగా

AP News: రైతు బజార్‌లో కూరగాయలు కొనేందుకు వచ్చిన మహిళ.. ఆమెను చూడగా

అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా రైతు బజార్లో ప్రతీ షాపూ తిరుగుతూ నచ్చిన కూరగాయలు కొనుక్కున్నారు. అమలాపురంలో రైతు బజార్ ను స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, హార్టికల్చర్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమం అయిపోయిన తర్వాత జాయింట్ కలెక్టర్ నిషాంతి రైతులు ఏర్పాటుచేసిన కూరగాయల స్టాల్స్ వద్దకు వెళ్లి స్వయంగా కూరగాయలను కొనుక్కున్నారు. జాయింట్ కలెక్టర్ స్వయంగా షాపు షాప్ కు వెళ్లి తనకు…

Read More
Electric Vehicles 2025: ఈ ఏడాదిలో ఎలక్ట్రిక్ వాహనాలు ఆధిపత్యం.. 28 కొత్త వాహనాల్లో 18 EVలు

Electric Vehicles 2025: ఈ ఏడాదిలో ఎలక్ట్రిక్ వాహనాలు ఆధిపత్యం.. 28 కొత్త వాహనాల్లో 18 EVలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ చాలా వేగంగా పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం 2024లో EV విక్రయాలకు సంబంధించి ఒక నివేదిక కూడా విడుదలైంది. దీని ప్రకారం, గత సంవత్సరంతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు సుమారు 27 శాతం పెరుగుతోంది. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, ఆటోమొబైల్ రంగంలోని కంపెనీలు కూడా వేగంగా తమ పోర్ట్‌ఫోలియోకు EVలను జోడిస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణ ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కనిపిస్తుంది. ఎక్స్‌పోలో చాలా కంపెనీలు EV…

Read More
Hot or Cold Milk: పిల్లలకు పాలు ఏ టైమ్‌లో ఎలాంటి పాలు పట్టిస్తే మంచిదంటే..

Hot or Cold Milk: పిల్లలకు పాలు ఏ టైమ్‌లో ఎలాంటి పాలు పట్టిస్తే మంచిదంటే..

పిల్లలు ఆరోగ్యంగా బలంగా ఉండాలని పేరెంట్స్ కోరుకుంటారు. ఇతర పిల్లల కంటే బొద్దుగా ఉండాలని, అన్నింట్లో యాక్టీవ్‌గా ఉండాలని అనుకుంటారు. పిల్లలు ఇలా ఉండాలంటే వారికి ఎలాంటి ఆహారం ఇస్తున్నామన్నది చాలా ముఖ్యం. ఆహారం అందించే విషయంలో పాలు చాలా ముఖ్యం. చిన్నప్పటి నుంచీ పిల్లలకు ఎక్కువగా పాలే అందిస్తూ ఉంటాం. పాలు తాగడం వల్ల పిల్లల ఎముకలు, కండరాలు బలంగా తయారవుతుంది. కింద పడినా.. త్వరగా విరిగిపోకుండా ఉంటాయి. పిల్లలకు సరైన సమయంలో పాలు అందిస్తేనే…

Read More
OTT Movies: మోదీ మెచ్చిన ది స‌బ‌ర్మతి రిపోర్ట్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..

OTT Movies: మోదీ మెచ్చిన ది స‌బ‌ర్మతి రిపోర్ట్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..

గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా ది సబర్మతి రిపోర్ట్. హిందీలో ఈ చిత్రాన్ని డైరెక్టర్ ధీరజ్ శర్నా రూపొందించగా.. ఈ మూవీలో 12th ఫెయిల్ మూవీ ఫేమ్ విక్రాంత్ మాస్సే హీరోగా నటించాడు. అలాగే ఇందులో రిథి దిగ్రా, రాశి ఖన్నా కీలకపాత్రలు పోషించారు. గతేడాది నవంబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే దేశ ప్రధాని ఈ మూవీపై…

Read More
Vishnu Vinod: 2024లో గాయంతో మధ్యలోనే అవుట్.. కట్ చేస్తే కంబ్యాక్ తో హడలు పుట్టిస్తా అంటోన్న ప్రీతీ కుర్రోడు

Vishnu Vinod: 2024లో గాయంతో మధ్యలోనే అవుట్.. కట్ చేస్తే కంబ్యాక్ తో హడలు పుట్టిస్తా అంటోన్న ప్రీతీ కుర్రోడు

31 ఏళ్ల కేరళ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ విష్ణు వినోద్, రాబోయే IPL 2025 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టులో చేరాడు. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌తో తన IPL ప్రయాణాన్ని కొనసాగించిన విష్ణు, తాజా సీజన్ కోసం ప్రత్యేకమైన ఉత్సాహంతో ఉన్నాడు. అతను గతంలో రికీ పాంటింగ్ పర్యవేక్షణలో పనిచేసిన అనుభవం కలిగి ఉండటంతో, ఈ కొత్త జట్టుతో అతని సయోజనంపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది….

Read More
Tribal Culture: అడవంతా సంగీతం.. ప్రపంచాన్ని ఏకం చేస్తున్న గిరిజన వాద్యం

Tribal Culture: అడవంతా సంగీతం.. ప్రపంచాన్ని ఏకం చేస్తున్న గిరిజన వాద్యం

ఆదివాసీ సంగీత వాయిద్య ప్రపంచం.. సముద్రమంత లోతైనదీ.. ఆకాశమంత విశాలమైనదీ… పుట్టుక నుండి చావు వరకు.. ఎందెందు వెతికినా అందదు కలదు అన్నట్టుగానే కనిపిస్తూ.. వీనుల విందు‌ చేసేలా మైమరపింప చేస్తూ సాగుతోంది. ఆఫ్రికా అడవుల్లో మారు మోగే డోల్ డప్పుల శబ్దం అనంత దూరంలో ఉన్న అడవుల జిల్లా ఆదిలాబాద్ గోండు గిరిజన గూడెంలో ప్రతిధ్వనిస్తోంది. నేటీవ్ అమెరికన్ల ఫ్లూట్ గమకాలు ప్రాణహిత పరివాహక ప్రాంతానికి చెందిన నాయకపోడ్‌ల పిల్లనగ్రోవిలో జాలువారతున్నాయి. ఈశాన్య భారతంలోని నాగాల…

Read More
Budget 2025: దేశంలో బడ్జెట్‌ ఎప్పుడు లీక్‌ అయ్యింది? ఎక్కువ ప్రసంగం చేసిన రికార్డ్‌ ఏ మంత్రిది?

Budget 2025: దేశంలో బడ్జెట్‌ ఎప్పుడు లీక్‌ అయ్యింది? ఎక్కువ ప్రసంగం చేసిన రికార్డ్‌ ఏ మంత్రిది?

దేశ 14వ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకప్పుడు ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. అనంతరం ఆర్థిక వ్యవస్థను మార్చే విధంగా బడ్జెట్ ప్రసంగం చేశారు. 1991 బడ్జెట్ ప్రసంగంలో ఆయన బడ్జెట్ ప్రసంగం 18,650 పదాలు. ఆయన ప్రసంగం అత్యంత సాహిత్య బడ్జెట్ ప్రసంగం. Source link

Read More
Horoscope Today: వ్యాపారాల్లో వారికి లాభాలు పక్కా.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వ్యాపారాల్లో వారికి లాభాలు పక్కా.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 25, 2025): మేష రాశి వారికి ఆదాయం కొత్త పుంతలు తొక్కే అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆర్థిక విషయాల్లో ఎవరినీ ఎక్కువగా నమ్మకపోవడం మంచిది.  మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాలు…

Read More