
Arjun Tendulkar: జట్టులో మూడో హయ్యెస్ట్ వికెట్ టేకర్.. కట్ చేస్తే ఫైనల్లో చోటు నోచుకోని లెజెండ్ కొడుకు
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు రంజీ ట్రోఫీ ఫైనల్లో ఊహించని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గోవా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్‌ను ప్లేట్ గ్రూప్ ఫైనల్లో తుది జట్టులోకి ఎంపిక చేయలేదు. గురువారం నాగాలాండ్‌తో ప్రారంభమైన ఈ కీలక మ్యాచ్‌లో అర్జున్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ సీజన్‌లో అర్జున్ నాలుగు మ్యాచ్‌లు ఆడి మొత్తం 16 వికెట్లు తీశాడు. గోవా జట్టులో మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచిన అర్జున్,…