
Janhvi Kapoor: ప్లాన్ బీ ఫాలో అవుతున్న జాన్వీ కపూర్
ఔట్ డోర్స్ లో అల్ట్రా గ్లామరస్ కాస్ట్యూమ్స్ లో కనిపించే జాన్వీ కపూర్, నార్త్ లో ఇప్పటిదాకా చేసినవన్నీ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలే. నాకు వెస్టర్న్ ఔట్‌ఫిట్స్ కంఫర్ట్ గా ఉంటాయి కాబట్టి, రియల్ లైఫ్‌లో నాకు నచ్చినట్టే ఉంటాను. స్క్రీన్ మీద డైరక్టర్ నా కేరక్టర్‌ని ఎలా డిజైన్ చేసుకున్నారో దానికి తగ్గట్టు కనిపిస్తానని అంటుంటారు ఈ బ్యూటీ. నార్త్ లోనే కాదు, సౌత్‌లో కూడా పద్ధతిగా లంగా ఓణీలోనే కనిపించారు జాన్వీ కపూర్. తారక్…