kalyan chakravarthy

Astrology: స్థిరరాశుల్లో శుభ గ్రహాలు.. వారి మీద కనక వర్షం కురవబోతోంది..!

Astrology: స్థిరరాశుల్లో శుభ గ్రహాలు.. వారి మీద కనక వర్షం కురవబోతోంది..!

వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులను జ్యోతిషశాస్త్రం స్థిర రాశులుగా పరిగణిస్తుంది. సాధాణంగా ఈ రాశుల్లో శుభ గ్రహాలు కలిసినప్పుడు తప్పకుండా శుభ యోగాలు కలుగుతాయి. ప్రస్తుతం వృషభ రాశిలో గురువు, కుంభ రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల ఈ నాలుగు రాశుల వారి జీవితాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ నాలుగు రాశులతో పాటు ధనూ రాశికి కూడా అత్యంత శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ…

Read More
Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ జట్టును ఇంకా ఎందుకు ప్రకటించలేదు.. కారణం ఏంటంటే?

Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ జట్టును ఇంకా ఎందుకు ప్రకటించలేదు.. కారణం ఏంటంటే?

Pakistan Delay Squad Announcement: వచ్చే నెలలో పాకిస్థాన్, యూఏఈ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి 8 జట్లలో ఏడు జట్లు తమ జట్టును ప్రకటించాయి. ఛాంపియన్స్ ట్రోపీకి జట్లు ప్రకటించేందుకు జనవరి 12 చివరి తేదీగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. భారత్, పాకిస్థాన్ మినహా ఆరు జట్లు గడువుకు ముందే తమ జట్టులను ప్రకటించాయి. 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును బీసీసీఐ నిన్న ప్రకటించింది. అంతకుముందు ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్,…

Read More
Health Tips: రోజుకో గుడ్డు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

Health Tips: రోజుకో గుడ్డు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదని అంటారు. ఇదే మాట గుడ్డుకు కూడా వర్తిస్తుంది. గుడ్డు ఆరోగ్యకరమైన శరీరాన్ని, మెరుస్తున్న జుట్టును ఇవ్వడమే కాకుండా మనసును సంతోషంగా ఉంచుతుంది. ఒక వ్యక్తి రోజూ గుడ్డు ఎందుకు తినాలో, అది మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. పోషకాలతో నిండిన శక్తి గుడ్డు అనేక అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాల కలయికతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. గుడ్డులో విటమిన్ D,…

Read More
Union Budget Estimation: కొత్త బడ్జెట్లో రైల్వేకు కేటాయించే నిధులెన్ని..? గతంలో కంటే ఎక్కువ..!

Union Budget Estimation: కొత్త బడ్జెట్లో రైల్వేకు కేటాయించే నిధులెన్ని..? గతంలో కంటే ఎక్కువ..!

రైల్వే వ్యవస్థ నవీకరణ పనులకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సాయమందిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2.62 లక్షల కోట్లను కేటాయించింది. వీటిలో దాదాపు 70 శాతానికి పైగా నిధులను రైల్వే వినియోగించుకుంది. రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి, ఆర్యూబీలు/ఆర్వోబీల నిర్మాణం, రైల్వే లైన్ల పొడిగింపు, నారోగేజ్ ను బ్రాడ్ గేజ్ గా మార్చడం, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, మౌలిక సదుపాయాల కల్పనకు వీటిని ఖర్చుచేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదంపూర్ – బారాముల్లా రైలు…

Read More
Viral Video: ఓరీ దేవుడో.. ఒక్క అరటి పండు ధర అక్షరాల రూ. 100..ఎక్కడో కాదండోయ్‌ మన హైదరాబాద్‌లోనే..

Viral Video: ఓరీ దేవుడో.. ఒక్క అరటి పండు ధర అక్షరాల రూ. 100..ఎక్కడో కాదండోయ్‌ మన హైదరాబాద్‌లోనే..

అనేక పర్యాటక కేంద్రాలు, పరిసర ప్రాంతాలలో వస్తువుల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆహార పదార్థాలు, బట్టలు లేదా బ్యాగులు కావచ్చు, ధరలు మాత్రం ఊహించని స్థాయిలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక అలాంటి ప్రదేశాల్లో విదేశీయులు, కాస్త అమాయకులైన వారు కనిపించారంటే..చాలు కొందరు వ్యాపారులు వారిని ఇట్టే బురిడీ కొట్టిస్తుంటారు. మామూలు ధరలో లభించే వస్తువులను కూడా రెట్టింపు ధరతో విక్రయిస్తుంటారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విదేశాల నుంచి వచ్చిన…

Read More
Kitchen Hacks: ఫ్రిజ్ లేకుండా పాలను నిల్వ చేయడం ఎలా..?

Kitchen Hacks: ఫ్రిజ్ లేకుండా పాలను నిల్వ చేయడం ఎలా..?

పాలు ప్రతి ఇంట్లో కూడా చాలా అవసరం. టీ, కాఫీ తాగడం కోసం లేదా చిన్న పిల్లలకు ఇవ్వడానికి పాలను నిల్వ చేయడం అనివార్యం. సాధారణంగా ఫ్రిజ్‌లో ఉంచితే పాలు ఎక్కువ సేపు పాడవకుండా ఉంటాయి. కానీ ఫ్రిజ్ పాడైతే పాలను ఎలా భద్రపరచాలో తెలియక చాలా మంది బాధపడుతారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను పాటించి పాలను ఫ్రిజ్ లేకుండానే చెడిపోకుండా ఉంచుకోవచ్చు. తక్కువ మంటపై పాలను మరిగించడం ముందుగా పాలను బాగా మరిగించాలి. మరిగిన…

Read More
Tollywood: వరుసగా 4 ప్లాపులు.. కట్ చేస్తే.. టాలీవుడ్‏ను ఏలేసిన చిన్నది.. ఏకంగా రూ.120 కోట్ల ఆస్తులు..

Tollywood: వరుసగా 4 ప్లాపులు.. కట్ చేస్తే.. టాలీవుడ్‏ను ఏలేసిన చిన్నది.. ఏకంగా రూ.120 కోట్ల ఆస్తులు..

సినీరంగంలో కథానాయికగా తమకంటూ ఓ క్రేజ్ సంపాదించుకోవాలని ఎన్నో కలలతో చాలా మంది అమ్మాయిలు ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. ఎన్నో అడ్డంకులు, అవమానాలను దాటుకుని అవకాశాలను అందుకుంటారు. అయితే కొందరు మొదటి సినిమాతోనే క్లిక్ కాగా.. మరికొందరికి మాత్రం అదృష్టం కలిసి రాదు. వరుసగా ప్లాప్ చిత్రాల్లో నటించి చివరకు స్టార్ డమ్ అందుకున్న తారలు సైతం ఉన్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. కెరీర్ తొలినాళ్లలో ఆమె నటించిన నాలుగు చిత్రాలు ప్లాప్ అయ్యాయి. అయినప్పటికీ అవకాశాలను…

Read More
Weekly Horoscope: వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ధన స్థానంలో రాశ్యధిపతి శనితో శుక్రుడు కలవడం, పంచమంలో గురువు సంచారం, తృతీయ స్థానంలో రాహువు వల్ల ఈ రాశివారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల వల్ల, ప్రయత్నాల వల్ల బాగా లాభం ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. సప్తమంలో కుజ సంచారం వల్ల ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా…

Read More
Ranji Trophy: కోహ్లీ, రాహుల్ పరిస్థితిని బట్టబయలు చేసిన తాజా నివేదిక

Ranji Trophy: కోహ్లీ, రాహుల్ పరిస్థితిని బట్టబయలు చేసిన తాజా నివేదిక

భారత సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తమ రాష్ట్ర జట్టుల తరఫున రంజీ ట్రోఫీ 2024-25 పోటీలలో పాల్గొనడం లేదు. గాయాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని, వారు BCCI వైద్య సిబ్బందికి తమ స్థితిని తెలియజేశారని ఓ నివేదిక పేర్కొంది. విరాట్ కోహ్లీ మెడ నొప్పి కారణంగా ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. కేఎల్ రాహుల్ మోచేయి గాయం కారణంగా పంజాబ్‌తో కర్ణాటక మధ్య జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు దూరంగా ఉంటాడు. జనవరి…

Read More
Ramya Pasupileti: అందాలతో గత్తరలేపుతోన్న క్రేజీ బ్యూటీ.. రమ్య లేటెస్ట్ పిక్స్ చూడాల్సిందే

Ramya Pasupileti: అందాలతో గత్తరలేపుతోన్న క్రేజీ బ్యూటీ.. రమ్య లేటెస్ట్ పిక్స్ చూడాల్సిందే

టాలీవుడ్‌లో కొత్త కొత్త అందాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు తమ అందాలతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ కూడా తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఆమె రమ్య పసుపులేటి.  చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ.. రీసెంట్ గా ఓ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకుంది. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం ఆమె సొంతం.. ఇప్పటికే కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టుకుంది ఈ…

Read More