kalyan chakravarthy

అదృష్టం అంటే ఈ అమ్మడిదే..! అక్కినేని హీరోలు ముగ్గురితో కలిసి నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?

అదృష్టం అంటే ఈ అమ్మడిదే..! అక్కినేని హీరోలు ముగ్గురితో కలిసి నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?

అక్కినేని ఫ్యామిలీ హీరోలు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఓ వైపు కింగ్ నాగార్జున, మరో వైపు ఆయన కొడుకులు నాగ చైతన్య, అఖిల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.  నాగార్జున ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి సినిమాలో నటిస్తున్నారు. అలాగే ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర సినిమాలోనూ నటిస్తున్నారు నాగ్. అలాగే బిగ్ బాస్ షో హోస్ట్ గా చేసి ఆకట్టుకున్నారు నాగ్. ఇక నాగ చైతన్య తండేల్ సినిమాతో…

Read More
Team India: 18 ఏళ్ల కోహ్లీ ప్లాన్‌పై కన్నేసిన గంభీర్.. ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర సృష్టించేందుకు స్కెచ్

Team India: 18 ఏళ్ల కోహ్లీ ప్లాన్‌పై కన్నేసిన గంభీర్.. ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర సృష్టించేందుకు స్కెచ్

Team India: భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన తదుపరి లక్ష్యంపై దృష్టి సారించాడు. ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లాండ్‌ను టెస్ట్ సిరీస్‌లో ఓడించడంపైనే ఫోకస్ చేశాడు. ఇటీవలి ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత కూడా తాను ఒత్తిడిలోనే ఉంన్నానని గంభీర్ ఒప్పుకున్నాడు. జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు, ఈ సిరీస్ భారత క్రికెట్‌కు చాలా ముఖ్యమైనదని, తమ రిజర్వ్ బెంచ్‌ను పటిష్టం చేసుకోవాలని గంభీర్ పదే…

Read More
IND vs ENG: ఇంగ్లాండ్‌తో తలపడే టీమిండియా ఐపీఎల్ బ్యాచ్.. ఏం ఫ్రాంచైజీ నుంచి ఎంతమంది ఉన్నారంటే?

IND vs ENG: ఇంగ్లాండ్‌తో తలపడే టీమిండియా ఐపీఎల్ బ్యాచ్.. ఏం ఫ్రాంచైజీ నుంచి ఎంతమంది ఉన్నారంటే?

India Tour Of England 2025: ఐపీఎల్ 2025 (IPL 2025) 18వ సీజన్ ముగిసింది. ఆర్‌సీబీ కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. అదే సమయంలో ఇప్పుడు భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడవలసి ఉంది. ఈ సిరీస్ కోసం, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 18 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. IPLలో బ్యాటింగ్, బౌలింగ్‌తో సంచలనం సృష్టించిన సాయి సుదర్శన్, ప్రసిద్ధ్‌లకు స్థానం లభించింది. ఈ సమయంలో సెలెక్టర్లు…

Read More
కత్తి పడితే కోట్లే.. ఎరుపెక్కుతున్న థియేటర్లు

కత్తి పడితే కోట్లే.. ఎరుపెక్కుతున్న థియేటర్లు

అవును.. మా సినిమాలో చంపడాలు నరకడాలు ఎక్కువగానే ఉంటాయన్నారు హిట్‌ 3 కెప్టెన్‌. ఆ మూవీలోనే కాదు, నెక్స్ట్ ప్యారడైజ్‌లోనూ అదే పరిస్థితి. రా ట్రూత్‌.. రా లాంగ్వేజ్‌ అంటూ ప్యారడైజ్‌ గ్లింప్స్ కూడా ఎరుపు రంగులోనే కనిపించింది. ఇది కడుపు మండిన కాకుల కథ… అమ్మ రొమ్ములో పాలు లేక, రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ.. అంటూ ప్యారడైజ్‌ మాస్‌ యాక్షన్‌గా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. నెక్స్ట్ మెగాస్టార్‌…

Read More
ఒంటరిగా చూడకండి..! రియల్ స్టోరీతో తెరకెక్కిన హారర్ సినిమా.. సీన్ సీన్‌కు సుస్సూ పడాల్సిందే

ఒంటరిగా చూడకండి..! రియల్ స్టోరీతో తెరకెక్కిన హారర్ సినిమా.. సీన్ సీన్‌కు సుస్సూ పడాల్సిందే

హారర్ సినిమాలు చూడాలని చాలా మంది ఆసక్తి ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త హారర్ కథా చిత్రాలను చూసేందుకు ఎదురుచూస్తుంటారు. ఎప్పుడెప్పుడు అలాంటి సినిమాలు విడుదలవుతాయా అని వెయిట్ చేస్తుంటారు హారర్ సినీ ప్రియులు. ఇటీవల ప్రేక్షకులను భయంతో పరిగెత్తించే సస్పెన్స్ థ్రిల్లింగ్ హారర్ చిత్రాలను రూపొందించేందుకు అటు మేకర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొన్ని రోజులుగా వరుసగా ఇలాంటి దెయ్యాల కథలు ఓటీటీలోకి వస్తున్నాయి. ఎప్పుడూ హారర్, దెయ్యాల చిత్రాలను ఇష్టపడే వారి కోసం ఇప్పుడు మరో…

Read More
Mars Transit: మరికొన్ని గంటల్లో సింహరాశిలోకి కుజుడు.. మొత్తం 12రాశులపై ప్రభావం.. పరిహారాలు ఏమిటంటే..

Mars Transit: మరికొన్ని గంటల్లో సింహరాశిలోకి కుజుడు.. మొత్తం 12రాశులపై ప్రభావం.. పరిహారాలు ఏమిటంటే..

నవగ్రహాలలో కుజ గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. కుజుడిని ధైర్యం, శౌర్యం మరియు శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఈ కుజుడు మరికొన్ని గంటల్లో సింహరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ కుజ సంచారము జూన్ 7వ తేదీ, 2025న తెల్లవారుజామున 2:10 గంటలకు జరుగుతుంది. ఇదే రాశిలో జూలై 28 వరకు ఉండనున్నాడు. ఈ సంచారం వలన అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు జాతకంలోని ప్రత్యేక గృహాలను ప్రభావితం చేస్తుంది. తాత్కాలికంగా మంగళిక యోగాను కూడా సక్రియం…

Read More
Hari Hara Veera Mallu: పవన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హరిహర వీర మల్లు రిలీజ్ వాయిదా.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

Hari Hara Veera Mallu: పవన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హరిహర వీర మల్లు రిలీజ్ వాయిదా.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘హరి హర వీర మల్లు’ ఒకటి. ఈ చిత్ర విడుదల గురించి జరుగుతున్న ప్రచారాలు, పెరుగుతున్న ఊహాగానాలు నేపథ్యంలో నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు. “అచంచలమైన ఓపిక మరియు నమ్మకంతో ‘హరి హర వీరమల్లు’ సినిమాకు తోడుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు మరియు సినీ ప్రేమికులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. గతంలో ప్రకటించిన జూన్ 12వ తేదీకి చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నాము. అయినప్పటికీ ఆ…

Read More
ఇరాన్-సిరియా తర్వాత, హిందూ దేశంపై చర్యలకు సిద్ధమైన అమెరికా..  7,500 మందిని గెంటేసిన ట్రంప్!

ఇరాన్-సిరియా తర్వాత, హిందూ దేశంపై చర్యలకు సిద్ధమైన అమెరికా.. 7,500 మందిని గెంటేసిన ట్రంప్!

ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ వంటి ముస్లిం దేశాల పౌరులపై నిషేధం విధించిన తర్వాత, నేపాల్ విషయంలో కూడా అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేపాల్‌కు ఇచ్చిన బహిష్కరణ రక్షణను రద్దు చేశారు. ఈ నిర్ణయం తర్వాత, ఇప్పుడు 7,500 మంది నేపాలీలు వెంటనే అమెరికాను విడిచి వెళ్ళవలసి ఉంటుంది. న్యూస్‌వీక్ కథనం ప్రకారం, నేపాల్‌లో పరిస్థితి ఇప్పుడు 2015లో ఉన్నట్లు లేదని, కాబట్టి దాని బహిష్కరణ…

Read More
Akhil Akkineni: అఖిల్ అక్కినేని పెళ్లి.. హజరైన చిరంజీవి, ప్రశాంత్ నీల్..

Akhil Akkineni: అఖిల్ అక్కినేని పెళ్లి.. హజరైన చిరంజీవి, ప్రశాంత్ నీల్..

అక్కినేని ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. హీరో నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెబుతూ తన ప్రియురాలు జైనాబ్ తో కలిసి వైవాహిక జీవితానికి స్వాగతం పలికారు. జూబ్లీహిల్స్‌లో నాగార్జున నివాసంలో శుక్రవారం (జూన్‌ 6న) ఉదయం మూడు గంటలకు వీరిద్దరి వివాహం జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీతారలు వీరి వివాహనికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం జరిగిన బరాత్ లో హీరో నాగచైతన్య…

Read More
Thug Life: కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు తమిళనాడు నిర్మాతల సంఘం లేఖ..

Thug Life: కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు తమిళనాడు నిర్మాతల సంఘం లేఖ..

థగ్‌ లైఫ్ సినిమా వివాదంతో తమిళ, కన్నడ ఇండస్ట్రీల మధ్య టగ్‌ఆఫ్‌ వార్‌ నడుస్తుంది. రెండు రాష్ట్రాల సినిమాలపై ప్రభావం చూపించే స్థాయిలో వివాదం రాజుకుంటుంది. ఇటీవల కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ తమ రాష్ట్రంలో థగ్‌లైఫ్ సినిమాను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని తమిళ ఫిల్మ్‌ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ చాలా సీరియస్‌గా తీసుకుంది. సాఫ్ట్‌గా వార్నింగ్‌ ఇస్తూ లెటర్‌ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాసింది. థగ్‌ లైఫ్‌ వాయిదా వేసినా.. బ్యాన్‌ చేసినా భవిష్యత్తులో ఇండస్ట్రీల…

Read More