
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ బస్సును ఢీకొన్న టిప్పర్.. నలుగురు మృతి!
చిత్తూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 22 మంది గాయపడ్డారు. చిత్తూరు సమీపం లోని గంగాసాగరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఒక వైపు చిత్తూరు తచ్చూరు హైవే నిర్మాణం, మరోవైపు బెంగళూరు చెన్నై హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన టిప్పర్‌ను మట్టి తరలిస్తూ ప్రమాదానికి కారణమైంది. తిరుపతి నుంచి తిరుచ్చి వైపు వస్తున్న శ్రీరంగనాథ ట్రావెల్స్ స్లీపర్ బస్సును వేగంగా టిప్పర్…