kalyan chakravarthy

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హాట్ హీరోయిన్.. స్టెప్పులేస్తే సినిమా హిట్ అంతే

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హాట్ హీరోయిన్.. స్టెప్పులేస్తే సినిమా హిట్ అంతే

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్, రామ్ పోతినేని, అఖిల్ అక్కినేని ఇలా తెలుగులో స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించిందీ అందాల తార. ఇందులో చాలా సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. హిందీలోనూ పలువురి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ మూవీస్ చేసి అక్కడి ఆడియెన్స్ కు చేరువైంది. అలాగనీ ఈ ముద్దుగుమ్మ మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ కాదు. కేవలం…

Read More
Horoscope Today: వారికి ధన నష్టం జరిగే అవకాశం జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ధన నష్టం జరిగే అవకాశం జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 15, 2025): మేష రాశి వారికి అనేక మార్గాలలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తయ్యే అవకాశముంది. మిథున రాశి వారికి ఆర్థిక విషయాల్లో సమయం చాలావరకు అనుకూలంగా ఉండే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. ఆదాయం…

Read More
Shubman Gill: తండ్రి కోసం ప్యాలెస్ లాంటి ఇంటిని కొనేసిన శుభ్మన్ గిల్.. ధరెంతో తెలిస్తే షాకే?

Shubman Gill: తండ్రి కోసం ప్యాలెస్ లాంటి ఇంటిని కొనేసిన శుభ్మన్ గిల్.. ధరెంతో తెలిస్తే షాకే?

Shubman Gill New House: ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. అయితే, గతాన్ని మర్చిపోయి, ఇప్పుడు భవిష్యత్తులో జరిగే మ్యాచ్‌లలో దాన్ని భర్తీ చేయాలనుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం తన ఇంట్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. లోహ్రీ ప్రత్యేక సందర్భంలో శుభ్‌మాన్ గిల్ తన మొత్తం కుటుంబంతో కలిసి కనిపించాడు. అతను తన కుటుంబంతో కలిసి తన కొత్త విలాసవంతమైన ఇంట్లో లోహ్రీ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు….

Read More
PSL: ఉదయం రిటైర్మెంట్.. సాయంత్రం వెనక్కి.. కొన్ని గంటల్లోనే షాకిచ్చిన పాక్ ప్లేయర్

PSL: ఉదయం రిటైర్మెంట్.. సాయంత్రం వెనక్కి.. కొన్ని గంటల్లోనే షాకిచ్చిన పాక్ ప్లేయర్

Pakistan Pacer Ihsanullah: కొన్ని గంటల క్రితం, పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఇహ్సానుల్లా పాకిస్తాన్ ప్రసిద్ధ టీ-20 లీగ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఇకపై పీఎస్‌ఎల్‌లో నేను కనిపించను అని చెప్పాడు. అయితే, కొన్ని గంటల తర్వాత, ఇహ్సానుల్లా తన ప్రకటనను ఉపసంహరించుకున్నాడు. రిటైర్మెంట్ నిర్ణయం తర్వాత ఫాస్ట్ బౌలర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. పీఎస్‌ఎల్ నుంచి రిటైర్మెంట్‌తో పాటు, అతను ఈ లీగ్‌ను బహిష్కరించడం గురించి కూడా మాట్లాడాడు….

Read More
Sanju Samson: టీమిండియా రమ్మంది.. సొంత జట్టు కేరళ వద్దంది.. శాంసన్ వివాదంలో ట్విస్ట్ ఏంటంటే?

Sanju Samson: టీమిండియా రమ్మంది.. సొంత జట్టు కేరళ వద్దంది.. శాంసన్ వివాదంలో ట్విస్ట్ ఏంటంటే?

Sanju Samson Controversy: ప్రపంచంలోని ప్రతి జట్టు ప్లేయింగ్ ఎలెవెన్‌లో సంజూ శాంసన్ ఉండాలని కోరుకుంటుంది. శాంసన్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంటుంది. అతను క్రీజులో కొనసాగితే ప్రత్యర్థి జట్టు ఆధిపత్యం చెలాయించే అవకాశాలు గల్లంతు అవుతాయి. కానీ, కేరళ జట్టు ఈ ఆటగాడిని జట్టులో ఉంచేందుకు ఇష్టపడడం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. విజయ్ హజారే ట్రోఫీలో సంజూ శాంసన్ ఆడకపోవడానికి కారణం ఇదే. సంజూ శాంసన్‌పై షాకింగ్ న్యూస్ వచ్చింది. కేరళ క్రికెట్ అసోసియేషన్ అతన్ని జట్టులోకి…

Read More
Maha Kumbh: కుంభమేళాలో అస్వస్థతకు గురైన స్టీవ్‌ జాబ్స్‌ సతీమణి..!

Maha Kumbh: కుంభమేళాలో అస్వస్థతకు గురైన స్టీవ్‌ జాబ్స్‌ సతీమణి..!

యాపిల్‌ కంపెనీ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్‌ జాబ్స్‌ సతీమణి లారీన్‌ పావెల్‌ జాబ్స్‌ కుంభమేళాలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పర్యటిస్తున్నారు. ఆదివారంనాడు వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న లారీన్.. సోమవారంనాడు ప్రయాగ్ రాజ్‌కు చేరుకున్నారు. మంగళవారంనాడు కుంభమేళా రెండో రోజు ఆమె అస్వస్థతకు గురైయ్యారు. అనారోగ్యం కారణంగా మంగళవారంనాడు ఆమె త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించలేకపోయారు.  కొత్త వాతావరణం కారణంగా ఆమె అలెర్జీకి గురైయ్యారు. అనారోగ్యం నుంచి కోలుకున్నాక ఆమె త్రివేణి సంగమంలో…

Read More
ఈ రెండు జెళ్ల సీతను గుర్తుపట్టారా.? ఆమెను ఇప్పుడు చూడగానే లవ్‌లో పడిపోతారు

ఈ రెండు జెళ్ల సీతను గుర్తుపట్టారా.? ఆమెను ఇప్పుడు చూడగానే లవ్‌లో పడిపోతారు

హీరోయిన్స్‌కు సంబందించిన ఫోటోలను అభిమానులు ఎంత పదిలంగా దాచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా అందుబాటులోకి రాక ముందు పేపర్లో వచ్చిన హీరోయిన్ ఫోటోలను కట్ చేసి గోడల మీద లేదంటే.. పుస్తకాల్లో దాచుకునేవాళ్ళు కుర్రాళ్ళు.. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది.  హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గరనుంచి రీసెంట్‌గా ఆ హీరోయిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పిక్స్ వరకు అన్నీంటిని తెగ వైరల్ చేస్తున్నారు. హీరోయిన్స్ ఫొటోలను తమ సోషల్ మీడియా అకౌంట్స్…

Read More
ఇదెక్కడి మూవీరా బాబు.. ఓటీటీలో అదరగొడుతున్న సినిమా.. క్లామాక్స్ మాత్రం కేక అంతే..

ఇదెక్కడి మూవీరా బాబు.. ఓటీటీలో అదరగొడుతున్న సినిమా.. క్లామాక్స్ మాత్రం కేక అంతే..

ఓటీటీలో సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నపటికీ ఓటీటీలో సినిమాలకు మాత్రం ఎక్కడా డిమాండ్ తగ్గడం లేదు. వారాంతం వచ్చిందంటే చాలు పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు.. ఇతర బాషల సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైమెంట్ ఇస్తున్నాయి. కాగా ప్రస్తుతం పాన్ ఇండియా హవా నడుస్తుంది. బడా హీరోలంతా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే…

Read More
విటమిన్ C తో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో మీకు తెలుసా ? విటమిన్ C అధికంగా ఉండే టాప్ ఫ్రూట్స్

విటమిన్ C తో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో మీకు తెలుసా ? విటమిన్ C అధికంగా ఉండే టాప్ ఫ్రూట్స్

మీరు మీ రోజువారీ డైట్ లో తగినంత విటమిన్ సి ఉన్న ఫుడ్ ని తీసుకుంటున్నారా..? ఒకవేళ తీసుకోనట్లైయితే ఇది మీకోసమే. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. వివిధ రకాల వ్యాధులను ఎదుర్కోవడంలో ఇది అత్యంత కీలకమైనది. ఇంకా ఇది యాంటీ ఏజింగ్ లక్షణాల వల్ల మీ మెరిసే చర్మానికి రహస్య మంత్రం కూడా. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా విటమిన్ సి దంతాలు, ఎముకలు, రోగనిరోధక పనితీరు, గుండె ఆరోగ్యంకి చాలా…

Read More
Los Angeles: లాస్ ఏంజిల్స్‌లో కొనసాగుతున్న మంటలు విధ్వంసం.. పెను ప్రమాదంలో 1 కోటి మంది ప్రజలు

Los Angeles: లాస్ ఏంజిల్స్‌లో కొనసాగుతున్న మంటలు విధ్వంసం.. పెను ప్రమాదంలో 1 కోటి మంది ప్రజలు

కాలిఫోర్నియా అడవుల్లో ప్రారంభమైన మంటలు లాస్ ఏంజెల్స్ కౌంటీలోభయంకరంగా విజృంభిస్తున్నాయి. ఈ ప్రాంతలోని 10 మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇక్కడగంటకు 70 మైళ్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగా అగ్ని ప్రమాదం.. మంటల ఉదృతి మరింత పెరిగే ప్రమాదం ఉందని.. స్థానిక యంత్రాంగం హెచ్చరిస్తుంది. అగ్నిమాపక శాఖ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ రోజు రోజుకీ పరిస్థితి అదుపు తప్పుతోంది. ఈ…

Read More