
సంక్రాంతి పండుగను వినూత్నంగా జరుపుకుంటున్న గ్రామస్తులు.. ఇక్కడ ఏం చేస్తారంటే..
సంక్రాంతి పండుగ అంటేనే భోగి మంటలు, గంగిరెద్దులు, ముగ్గులు, హరిదాసులు. ఇవన్నీ పండుగ పూట పల్లెల్లో కనిపించే అందాలు. ఈ పండుగ కోసం ఎక్కడా ఉన్న స్వగ్రామాలకు జనం తరలి వస్తుంటారు. చిన్న పెద్ద అందరూ కలిసి ఘనంగా జరుపుకుంటారు. కానీ యాదాద్రి జిల్లా మోత్కూర్ లో మాత్రం సంక్రాంతి పండుగను అందరికీ భిన్నంగా వినూత్నంగా స్థానికులు జరుపుకుంటారు. భోగి రోజు గౌడ, ముదిరాజ్ కులస్తులు పెద్దమ్మ తల్లికి, గౌడ కులస్తులు కంఠ మహేశ్వర స్వామికి బోనాలు…