
PM Modi: ప్రజాసేవ లక్ష్యంగా ఉండాలే తప్ప.. స్వార్ధ ప్రయోజనాల కోసం రాజకీయాలు వద్దుః ప్రధాని మోదీ
పొరపాట్లు చేయడం మానవ సహజం. కానీ వాటిని ఒప్పుకోవడానికి కొంతమంది వెనుకా ముందు ఆలోచిస్తుంటారు. పొరపాటును ఒప్పుకోవాలంటే గట్స్ వుండాలి. జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసే విచక్షణ వున్న వాళ్లే వివేకవంతులు. ఇదీ పాడ్‌కాస్ట్ వేదికగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేటెస్ట్ మన్ కీ బాత్. పొరపాట్లు చేయకపోవడానికి తానేం దేవుడిని కాదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో తన తొలి పాడ్‌కాస్ట్ సందర్భంగా పలు అంశాలపై…