
Chandra Mangala Yoga: చంద్ర, కుజుల యుతి.. అయిదు రాశులకు అదృష్ట యోగం..!
ఈ నెల 14, 15, 16 తేదీల్లో కర్కాటక రాశిలో చంద్ర, కుజుల యుతి జరగబోతోంది. కర్కాటక రాశి చంద్రుడికి స్వక్షేత్రం కాగా, కర్కాటకంలో కుజుడు నీచ పొందడం జరుగుతుంది. అయితే, నీచ క్షేత్రంలో కుజుడు వక్రించడం వల్ల నీచభంగం కలిగింది. ఈ రెండు గ్రహాలు ప్రాణ స్నేహితులు. ఈ రెండు గ్రహాల కలయికను చంద్ర మంగళ యోగంగా జ్యోతిషశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇది ఒక ఆదాయ వృద్ధి యోగం. ఈ మూడు రోజుల కాలంలో ఆదాయ…