
Health Tips: నిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. వీటితో కలిపి తింటే శారీరానికి ఎంత హనికరమో తెలుసా..
నిమ్మకాయ తినడం శరీరానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉండేందుకు చాలా మంది నిమ్మరసాన్ని తీసుకుంటారు. నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఈ విటమిన్ సి చాలా అవసరం. నిమ్మకాయ శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కనుక ప్రతిరోజూ నిమ్మకాయ తినాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. నిమ్మ రసాన్ని అన్నంలో, సలాడ్, డ్రింక్ ఇలా రకరకాలుగా తింటారు. అయితే నిమ్మకాయతో బాగా సరిపోయే…