
Trisha Krishnan: ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన హీరోయిన్
ఒకటి రెండు కాదు.. 20 ఏళ్లుగా అభిమానులను అలరిస్తూనే ఉన్నారు త్రిష. తెలుగు, తమిళం అని తేడా లేదు అన్ని చోట్లా ఈమెకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో రప్ఫాడిస్తున్నారు ఈ బ్యూటీ. చిరంజీవి విశ్వంభరతో పాటు తమిళంలో అజిత్, విజయ్, సూర్య లాంటి హీరోలతో నటిస్తూ బిజీగా ఉన్నారు త్రిష. సినిమాల్లో ఊపిరి సలపలేనంత బిజీగా ఉన్న త్రిష.. తాజాగా రాజకీయాల గురించి మాట్లాడారు. నిజానికి ఈమె పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని చాలా కాలంగా…