
అసెంబ్లీ సమావేశాల చరిత్రలో సంచలనం.. ప్రసంగం చదవకుండానే గవర్నర్ వాకౌట్..!
తమిళనాడు లో డీఎంకే ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ మధ్య వివాదం ఇప్పట్లో సర్దుమణిగేలా లేదు. ఎవరికి వారు అస్సలు తగ్గేదెలే.. అన్నట్లు తయారైంది వివాదం. తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన ఆర్.ఎన్. రవి మొదటి నుంచి ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. అలాగే డీఎంకే ప్రభుత్వం కూడా గవర్నర్‌ను అస్సలు లెక్కలోకి కూడా తీసుకోవడం లేదు. ప్రభుత్వం కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు, అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తీర్మానాలు గవర్నర్ దగ్గరే నెలలు తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. ఇలా అనేక…